WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రచురించిన 2021–2026 సావనీర్‌లో బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అప్పటి ప్రజాప్రతినిధుల ఫొటోలు లేకపోవడంపై 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్లి రవి అభ్యంతరం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల వివరాలతో కొత్త సావనీర్ ముద్రించాలని కోరుతూ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
తెలంగాణ
'GWMC సావనీర్‌ను రద్దు చేసి కొత్తగా ముద్రించాలి'


