హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ వెలుగులు

JGL: చిన్నారుల భవిష్యత్తుకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్లు జగిత్యాల సర్కిల్ ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.సుదర్శనం తెలిపారు. సర్కిల్ పరిధిలోని 390 అంగన్వాడి కేంద్రాలకు ఇప్పటికే ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు.