HNK: నగరంలోని జేఎన్‌ఎస్ ఇండోర్ స్టేడియం ప్రారంభం సందర్భంగా శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సరదాగా కాసేపు షటిల్ ఆడి సందడి చేశారు. క్రీడారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడిన ఎమ్మెల్యే, కలెక్టర్


