VKB: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'మన చంద్ర ఫౌండేషన్' ఛైర్మన్ డా. ఏ. చంద్రప్రియ విద్యార్థులకు వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ తదితర క్రీడా సామాగ్రిని అందజేశారు. చదువుతో పాటు క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో అవసరమని, విద్యార్థులకు ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె తెలిపారు.
తెలంగాణ
వికారాబాద్ GJCలో క్రీడా సామాగ్రి పంపిణీ


