KMM: సత్తుపల్లి గంగారం సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన 26వ ఓరియంటేషన్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, మట్ట రాగమయి, జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు తమ చదువును కేవలం ఉద్యోగం సాధించేందుకు మాత్రమే పరిమితం చేయకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా తయారు కావాలన్నారు.
తెలంగాణ
'విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి'


