NRML: గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ డా. జే. భీమారావు మాట్లాడుతూ.. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రసంగాలు, కవితలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.
తెలంగాణ
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం


