హైదరాబాద్: 28°C
తెలంగాణ

125 రోజులు పని కల్పించేలా ప్రణాళికలు: సర్పంచ్

SRPT: నడిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం తొలి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దున్నా శ్రీనివాస్ మాట్లాడుతూ.. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా ఉపాధి కూలీలకు 125 రోజుల పని దినాలు కల్పించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. కూలీలకు పనులు కల్పించేందుకు అధికారులు ముందుగానే పనులను గుర్తించాలని సూచించారు.