హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

NZB: నిజామాబాద్‌లో ద్వారకానగర్‌ IFTU కార్యాలయంలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా సదస్సు నిర్వహించారు. తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జరిగిన సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా హమాలీలు రోజురోజుకూ ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.