హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీ

KMR: బిచ్కుంద ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలు, ప్రైవేట్‌ ఐటీఐల్లో 2026-27 విద్యా సంవత్సరానికి మూడో దశ వాక్ ఇన్ అడ్మిషన్లు జరుగుతున్నాయని కన్వీనర్ జి. ప్రమోద్‌కుమార్ తెలిపారు. 8, 10వ తరగతి ఉత్తీర్ణులైన 14 ఏళ్లు పైబడిన అభ్యర్థులు iti.telangana.gov.inలో ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్‌ 5న ఉదయం 11 గంటలలోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.