NLG: చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ అధ్యక్షతన బోనాల పండుగపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చిట్యాల సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి అనంతరం సెప్టెంబర్ 6న ఆదివారం ఊర బోనాలు నిర్వహించాలని అఖిలపక్ష నాయకులు, పురప్రముఖులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి ఉట్ల పండుగ నిర్వహిస్తామని అర్చకులు వాసుదేవ శర్మ తెలిపారు.
తెలంగాణ
సెప్టెంబర్ 6న ఊర బోనాలు


