హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్‌లు, స్కూల్ బ్యాగులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు.