హైదరాబాద్: 28°C
తెలంగాణ

డంప్‌యార్డ్ తరలింపుకై ధర్నా

KNR: కరీంనగర్ డంప్‌యార్డ్‌ను నగరానికి దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. డంప్‌యార్డ్‌లో భారీగా చెత్త పేరుకుపోయి దుర్వాసన, పొగ, దోమలు, కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.