హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పంచిన డబ్బు ఇవ్వాలంటూ అభ్యర్థి డిమాండ్

WGL: వర్ధన్నపేట మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీలత ఎన్నికల సమయంలో పంచిన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఓ వర్గం ఓట్ల కోసం ఆ సంఘానికి రూ.5 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటమి తర్వాత శనివారం డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా.. 7, 8, 12 వార్డులకు చెందిన సదరు వర్గం వారు తిరిగి ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.