హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల పరిష్కారానికి 'చలో సెక్రటేరియట్'

SRCL: విద్య, ఉద్యోగాల్లో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించి రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న హైదరాబాద్‌లో ‘చలో సెక్రటేరియట్’ నిర్వహించనున్నట్లు మాల మహానాడు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతూ వేములవాడలో కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో బత్తుల కమలాకర్, నీరటి శ్రీనివాస్ పాల్గొన్నారు.