GDWL: గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నైపుణ్య టెక్నాలజీ శిక్షణ సంస్థల పోస్టర్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా టెక్నాలజీ రంగం వైపు దృష్టి సారించాలని సూచించారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.
తెలంగాణ
యువత టెక్నాలజీ వైపు అడుగులు వేయాలి: MLA


