హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మోదీ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారు: ఏఐటీయూసీ

ASF: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ ఆత్మకూరి చిరంజీవి ఆరోపించారు. వాంకిడి ఆసుపత్రిలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు, ఎనిమిది గంటల పని, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.