ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో BJYM ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన "ఫీజుల బకాయి-బీజేపీ లడాయి" నిరసన దీక్షకు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ హాజరై సంపూర్ణ సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
'ఫీజుల బకాయి-బీజేపీ లడాయి'


