KMR: పెద్దకొడపగల్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం సమరభేరి సన్నాహక సమావేశం నిర్వహించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
సమరభేరి సన్నాహక సమావేశం


