మంచిర్యాల జిల్లా గుడిపేటలోని PMశ్రీ కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థి నాయకుల ఎంపిక కార్యక్రమం శనివారం నిర్వహించారు. వివిధ విభాగాలకు లీడర్లుగా ఎంపికైన విద్యార్థులకు కలెక్టర్ కుమార్ దీపక్, MLA ప్రేమ్ సాగర్ రావు, ప్రిన్సిపల్ లోకేశ్ యాదవ్, మేయర్ ధరణి మధుకర్ బ్యాడ్జీలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
తెలంగాణ
VIDEO: కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థి నాయకుల ఎంపిక


