BDK: కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై కెటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు BRS నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని చర్ల (M) BRS కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ పవన్ తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు 420 హమీలు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. తక్షణమే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది: BRS


