హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీపీ, అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన

SRPT: మఠంపల్లి మండలంలోని చెన్నాయిపాలెం, కింది తండాల్లో నూతన గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భూక్యా మంజు నాయక్ శంకుస్థాపన చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో గిరిజన తండాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.