JGL: రాయికల్ మండలం భూపతిపూర్‌కు చెందిన రాకేశ్ పలుమార్లు 108 అత్యవసర సేవకు అనవసరంగా ఫోన్ చేస్తూ సేవలకు అంతరాయం కలిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే హెచ్చరించినా శనివారం మరోసారి కాల్ చేయడంతో, జిల్లా మేనేజర్ల ఆదేశాల మేరకు ఈఎంటీ మల్లేశ్ రాయికల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
108కు అనవసర కాల్స్.. యువకుడిపై ఫిర్యాదు


