హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనలో చేసింది ఏమీ లేదు!

గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు హాజరైయ్యారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వెయ్యి రోజుల పాలనలో చేసింది ఏమీ లేదన్నారు. హామీలను అమలు చేయాలని లేకపోతే ఉద్యమాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.