హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు: MLA

WGL: పాల్నిటెక్నిక్‌ను ఇంజినీరింగ్  ఎడ్యుకేషన్‌లో కొనసాగించాలని ఎమ్మెల్యే కడియం కోరారు. జీవో 97తో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం దీనిపై ఆలోచించాలని, విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.  దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యా విధానం తెలంగాణలోను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు.