హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు'

ములుగు జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు భద్రతా సమావేశంలో కలెక్టర్ రెవెన్యూ మహేందర్  జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మల్లంపల్లి, పందికుంట, యువజన శిక్షణ కేంద్రం, జాకారం, కలెక్టరేట్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంతాల్లో వేగ నియంత్రణ పట్టీలు, సూచిక బోర్డులు, రేడియం స్టికర్లు ఏర్పాటు చేయాలన్నారు