JGL: మద్దునూరు నుంచి జగిత్యాలకు ఆర్టీసీ బస్సు నడుపుతూ వస్తున్న డ్రైవర్ లక్ష్మణ్‌కు మార్గమధ్యంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన స్టీరింగ్‌పైనే పడిపోయారు. అయితే, చివరి వరకు అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సు అదుపు తప్పకుండా పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ఘటన అనంతరం 108కు ఫోన్ చేసినా సిబ్బంది స్పందించలేదని ప్రయాణికులు ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు!


