హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాస్త్రోక్తంగా జంధ్యాల ధారణ పూజ

BHNG: ఆలేరు పట్టణంలోని మార్కండేయ ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఇవాళ జంధ్యాల ధారణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పద్మశాలీలు హాజరయ్యారు.జంధ్యాల ధారణ పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.