NRPT: జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో 'ఫీజు బకాయి–బీజేపీ లడాయి' కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. నాయకులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. బకాయిలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
ఫీజు బకాయిలపై నిరాహార దీక్ష


