హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్రీడాకారులకు మార్గదర్శి ధ్యాన్ చంద్'

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు తాతరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే విద్యార్థులకు సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు.