HNK: పింగళి మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథి నిమ్మల శ్రీనివాస్ తెలుగు భాష గొప్పతనం,గురించి వివరించారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమౌళి మాట్లాడుతూ.. భావితరాలకు తెలుగు భాష వైభవాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.' ఐ లవ్ రీడింగ్–ఐ లైక్ లైబ్రరీ' తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం


