హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

NLG: కొండమల్లెపల్లి క్రషర్ మిల్ సమీపంలోని గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మృతదేహం వద్ద ఇంజెక్షన్ సూది, కాలిపోయిన దుస్తులు కనిపించాయి. నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా హత్య చేసి నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.