హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ల జాబితాపై అధికారుల పరిశీలన

KMM: ఓటర్ల జాబితాలో నమోదైన అభ్యంతరాలు, వివరాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. శనివారం నుంచి సెప్టెంబర్‌ 5 వరకు 361 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఓటర్ల నుంచి వచ్చిన పత్రాలు, జాబితాలోని వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నోటీసులు అందిన వారు విచారణకు హాజరై అవసరమైన పత్రాలు సమర్పించాలని కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య సూచించారు.