HYD: హుస్సేన్ ఆలం ప్రాంతంలో గత 9 నెలలుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయలేదని ఆరోపిస్తూ, చార్మినార్ సర్కిల్-28 పరిధిలోని GHMC డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేందర్, ఇతర బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
రోడ్డు మరమ్మతు పనుల కోసం GHMC వద్ద బీజేపీ నిరసన


