హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: మల్లం మహేష్

NLG: 'సే నో టు డ్రగ్స్‌–సే నో టు గంజాయి' నినాదంతో సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్‌ వరకు పాదయాత్ర చేస్తున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇమ్రాన్‌, ఆయన బృందాన్ని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్‌ అభినందించారు. శనివారం చిట్యాల మండలం వెలిమినేడు వద్ద పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు. యువత మత్తుకు దూరంగా ఉండి విద్య, క్రీడల వైపు మళ్లాలని కోరారు.