హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వకుర్తిలో బోనాల ఏర్పాట్లకు శ్రీకారం

NGKL: కల్వకుర్తి పట్టణంలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించనున్న బోనాల పండుగ ఏర్పాట్లకు శనివారం శ్రీకారం చుట్టారు. మున్సిపల్ ఛైర్‌ పర్సన్ బృంగి రత్నమాల కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. భక్తులు, ప్రజలు బోనాల వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు‌. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీశైలం, కౌన్సిలర్ రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు.