JN: తెలంగాణ విద్యాశాఖ రూపొందించిన 2026–27 విద్యాసంవత్సర అకడమిక్ క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ... విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, ప్రణాళికాబద్ధంగా విద్యాసంవత్సరాన్ని కొనసాగించేందుకు అకడమిక్ క్యాలెండర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
తెలంగాణ
అకడమిక్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్


