హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆ వీడియోలు తప్పనిసరిగా వీక్షించాలి: డీఈవో

PDPL: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, UDISE పరిధిలోని జూనియర్ కళాశాలల బోధన సిబ్బంది PRASHAST- వీడియోలు తప్పనిసరిగా వీక్షించాలని డిఈఓ శారద తెలిపారు. విలీన విద్యపై అవగాహన కల్పించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎన్సీఈఆర్టీ నిబంధనలకు అనుగుణంగా ఈనెల 31 లోపు వీడియోల వీక్షణ పూర్తి కావాలని ఆమె సూచించారు.