GNTR: రద్దీ దృష్ట్యా గుంటూరు మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మచిలీపట్నం-షిమోగ్గా టౌన్ స్పెషల్ రైలు ఈ నెల 30న మధ్యాహ్నం 3.55కు మచిలీపట్నంలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో షిమోగ్గా టౌన్-మచిలీపట్నం రైలు సెప్టెంబర్ 2న సాయంత్రం 5.40కు బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు


