హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన కోర్టు ఏర్పాటుకు భవనాన్ని పరిశీలించిన న్యాయమూర్తి

CTR: పుంగనూరు కోర్టును జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సాధిక శనివారం సందర్శించారు. నూతనంగా మంజూరైన ADM కోర్టు ఏర్పాటుకు భవనాన్ని పరిశీలించారు. మొదట స్థానిక న్యాయమూర్తులు ఆరీఫ షేక్, పరమేష్ కుమార్, కృష్ణవంశీలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత కోర్టు భవనాన్ని పరిశీలించారు. న్యాయవిజ్ఞాన సదస్సులు, లోక్ అదాలత్‌కు న్యాయవాదులు సహకరించాలన్నారు.