హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ కమిషనర్‌కు కాలనీవాసుల వినతి

ATP: గుత్తికోట వీధిలో డ్రైనేజీ కాలువ పై అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను తొలగించాలని కోరుతూ శనివారం కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు వినతి పత్రం అందజేశారు. కాలనీవాసి రామకృష్ణ మాట్లాడుతూ.. డ్రైనేజీ కాలువ మీద అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రహరీ గోడ నిర్మాణాలతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనపడడం లేదన్నారు.