VSP: AU తెలుగు శాఖ విద్యార్థిని కిల్లో సరోజినీ జూన్–2026 యూజీసీ-నెట్ ఫలితాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించారు. గిరిజన ప్రాంతానికి చెందిన ఆమె పట్టుదలతో చదివి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు,ఆచార్య వెలమల సిమ్మన్న, పరిశోధకుడు బొమ్మిడి డిల్లేష్ మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
యూజీసీ-నెట్‌లో గిరిజన యువతి


