తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి ఆలయ గోపురానికి విద్యుత్ అలంకరణ పనులు కొనసాగుతున్నాయి. కళ్యాణ వేదిక వద్ద ఉద్యానశాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టి, కటౌట్లకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి రూపాలను కళాకారులు తీర్చిదిద్దుతున్నారు. నాలుగు మాడ వీధులతో భారీ కేట్లను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల


