NLR: వింజమూరు మండలం బత్తిన వారి పల్లి నుంచి గోళ్లవారి పల్లి వంతెన వరకు రోడ్డు మరమ్మతులకు దాదాపుగా 25 లక్షలు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ నెల రోజుల క్రితం రోడ్డుపై కంకర, చిప్స్ మిక్స్ వేసి అనంతరం తారు వేయకుండా వదిలివేశారు. దీంతో వాహనాలు రాకపోకల సమయంలో దుమ్ము దూళి లేస్తూ వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల రోజులుగా నిలిచిన రోడ్డు పనులు..!


