హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఎం సభకు 700 బస్సులు'

AKP: పాయకరావుపేటలో ఈనెల 2న పాయకరావుపేట జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం చంద్రబాబు సభకు జిల్లా అధికారులు 700 బస్సులు కేటాయించారు. జిల్లాలో 13 మండలాల నుంచి 700 బస్సుల్లో రైతులను తరలిస్తారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను సమీకరిస్తున్నారు. 40 వేలమంది రైతులను సీఎం సభకు తరలించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు.