హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వైసీపీ నేతల కీలక సమావేశం

ATP: జిల్లా YCP కార్యాలయంలో అగ్రనేతల సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిస్థితులు, నీటి ప్రాజెక్టుల స్థితిగతులు, సాగు, తాగునీటి సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. సమావేశంలో మాజీ ఎంపీ రంగయ్య, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కలిసికట్టుగా పోరాడాలని నేతలు తీర్మానించారు.