SKLM: పోలాకి మండల పరిషత్ ఎదుట వైసీపీ నేత డా. ధర్మాన కృష్ణచైతన్య ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. స్థానిక సంస్థలను కూటమి ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. జెడ్పీ నిధుల రూ.24 లక్షల పనులకు పంచాయతీల్లో తీర్మానాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలాకిలో వైసీపీ ధర్నా


