హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవుకు నుంచి GNSSకు నీటి విడుదల

NDL: అవుకు రిజర్వాయర్ నుంచి కడప జిల్లా తాగునీటి అవసరాల కోసం GNSS కాలువకు 1,500 క్యూసెక్కుల నీటిని శనివారం విడుదల చేశారు. దీంతో ఎండిపోయిన కాలువలో నీటి ప్రవాహం కనిపిస్తోంది. గోరుకల్లు నుంచి ఇన్‌ఫ్లో పెరిగితే అవుట్‌ఫ్లో మరింత పెంచుతామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.