NZB: మోపాల్ మండలం బోర్గాం(పి)లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ భవేష్ మిశ్రా శనివారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, బోధనా సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు లభించడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేసి అభినందించారు.
తెలంగాణ
పాఠశాలను సందర్శించిన కలెక్టర్


