PDPL: GDK ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన సమావేశంలో TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. గుర్తింపు కార్మిక సంఘం AITUC యాజమాన్యంతో స్పష్టమైన ఒప్పందం చేయలేదని ఆరోపించారు. IT, మెడికల్ బోర్డు, సొంతింటి కల, మారుపేర్లపై కార్మికులను మభ్యపెట్టారని విమర్శించారు. ఒప్పందం నిజంగా జరిగితే సంబంధిత ప్రత్యేక సర్క్యులర్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'కార్మికుల సమస్యలపై స్పష్టమైన ఒప్పందం చేయాలి'


