హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

MNCL: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా ఛైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. పీఆర్సీ, పాత పెన్షన్ విధానం వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.